Online Puja Services

శ్రీ వారాహి దేవీ అష్టోత్తర శతనామావళి

18.220.136.165

శ్రీ వారాహి దేవీ అష్టోత్తర శతనామావళి | Sri Varahi Devi Astothara Sathanamavali | Lyrics in Telugu

ఓం ఐం గ్లౌం  వరాహవదనాయై నమః
ఓం ఐం గ్లౌం వారాహ్యై నమః
ఓం ఐం గ్లౌం వరరూపిణ్యై నమః
ఓం ఐం గ్లౌం క్రోడాననాయై నమః

ఓం ఐం గ్లౌం కోలముఖ్యై నమః
ఓం ఐం గ్లౌం జగదమ్బాయై నమః
ఓం ఐం గ్లౌం తారుణ్యై నమః
ఓం ఐం గ్లౌం విశ్వేశ్వర్యై నమః

ఓం ఐం గ్లౌం శఙ్ఖిన్యై నమః
ఓం ఐం గ్లౌం చక్రిణ్యై నమః
ఓం ఐం గ్లౌం ఖడ్గశూలగదాహస్తాయై నమః
ఓం ఐం గ్లౌం ముసలధారిణ్యై నమః

ఓం ఐం గ్లౌం హలసకాది సమాయుక్తాయై నమః
ఓం ఐం గ్లౌం భక్తానాం అభయప్రదాయై నమః   
ఓం ఐం గ్లౌం ఇష్టార్థదాయిన్యై నమః
ఓం ఐం గ్లౌం ఘోరాయై నమః

ఓం ఐం గ్లౌం మహాఘోరాయై నమః
ఓం ఐం గ్లౌం మహామాయాయై నమః
ఓం ఐం గ్లౌం వార్తాల్యై నమః
ఓం ఐం గ్లౌం జగదీశ్వర్యై నమః

ఓం ఐం గ్లౌం అంధే అంధిన్యై నమః 
ఓం ఐం గ్లౌం రుంధే రున్ధిన్యై నమః 
ఓం ఐం గ్లౌం జమ్భే జమ్భిన్యై నమః
ఓం ఐం గ్లౌం మోహే మోహిన్యై నమః

ఓం ఐం గ్లౌం స్తమ్భే స్తమ్భిన్యై నమః
ఓం ఐం గ్లౌం దేవేశ్యై నమః
ఓం ఐం గ్లౌం శత్రునాశిన్యై నమః
ఓం ఐం గ్లౌం అష్టభుజాయై నమః

ఓం ఐం గ్లౌం చతుర్హస్తాయై నమః
ఓం ఐం గ్లౌం ఉన్మత్త భైరవాఙ్గస్థాయై నమః 
ఓం ఐం గ్లౌం కపిలలోచనాయై నమః
ఓం ఐం గ్లౌం పఞ్చమ్యై నమః

ఓం ఐం గ్లౌం లోకేశ్యై నమః
ఓం ఐం గ్లౌం నీలమణిప్రభాయై నమః
ఓం ఐం గ్లౌం అఞ్జనాద్రిప్రతీకాశాయై నమః
ఓం ఐం గ్లౌం సింహారూఢయై  నమః   

ఓం ఐం గ్లౌం త్రిలోచనాయై నమః
ఓం ఐం గ్లౌం శ్యామలాయై నమః
ఓం ఐం గ్లౌం పరమాయై నమః
ఓం ఐం గ్లౌం ఈశాన్యై నమః

ఓం ఐం గ్లౌం నీలాయై నమః   
ఓం ఐం గ్లౌం ఇన్దీవరసన్నిభాయై నమః
ఓం ఐం గ్లౌం ఘనస్థన సమోపేతాయై నమః   
ఓం ఐం గ్లౌం కపిలాయై నమః

ఓం ఐం గ్లౌం కళాత్మికాయై నమః 
ఓం ఐం గ్లౌం అమ్బికాయై నమః
ఓం ఐం గ్లౌం జగద్ధారిణ్యై నమః
ఓం ఐం గ్లౌం భక్తోపద్రవనాశిన్యై నమః

ఓం ఐం గ్లౌం సగుణాయై నమః
ఓం ఐం గ్లౌం నిష్కళాయై నమః   
ఓం ఐం గ్లౌం విద్యాయై నమః
ఓం ఐం గ్లౌం నిత్యాయై నమః

ఓం ఐం గ్లౌం విశ్వవశఙ్కర్యై నమః
ఓం ఐం గ్లౌం మహారూపాయై నమః
ఓం ఐం గ్లౌం మహేశ్వర్యై నమః
ఓం ఐం గ్లౌం మహేన్ద్రితాయై నమః

ఓం ఐం గ్లౌం విశ్వవ్యాపిన్యై నమః
ఓం ఐం గ్లౌం దేవ్యై నమః
ఓం ఐం గ్లౌం పశూనాం అభయంకర్యై నమః 
ఓం ఐం గ్లౌం కాళికాయై  నమః 

ఓం ఐం గ్లౌం భయదాయై నమః
ఓం ఐం గ్లౌం బలిమాంసమహాప్రియాయై నమః
ఓం ఐం గ్లౌం జయభైరవ్యై నమః
ఓం ఐం గ్లౌం కృష్ణాఙ్గాయై నమః

ఓం ఐం గ్లౌం పరమేశ్వరవల్లభాయై నమః
ఓం ఐం గ్లౌం సుధాయై నమః   
ఓం ఐం గ్లౌం స్తుత్యై నమః
ఓం ఐం గ్లౌం సురేశాన్యై నమః

ఓం ఐం గ్లౌం బ్రహ్మాదివరదాయై నమః
ఓం ఐం గ్లౌం స్వరూపిణ్యై నమః
ఓం ఐం గ్లౌం సురాణాం అభయప్రదాయై  నమః   
ఓం ఐం గ్లౌం వరాహదేహసమ్భూతాయై నమః

ఓం ఐం గ్లౌం శ్రోణీ వారాలసే నమః 
ఓం ఐం గ్లౌం క్రోధిన్యై నమః
ఓం ఐం గ్లౌం నీలాస్యాయై నమః
ఓం ఐం గ్లౌం శుభదాయై నమః

ఓం ఐం గ్లౌం అశుభవారిణ్యై నమః
ఓం ఐం గ్లౌం శత్రూణాం వాక్ స్థంభన కారిణ్యై నమః
ఓం ఐం గ్లౌం శత్రూణాం గతి స్తమ్భనకారిణ్యై నమః   
ఓం ఐం గ్లౌం శత్రూణాం మతిస్తమ్భనకారిణ్యై నమః

ఓం ఐం గ్లౌం శత్రూణాం అక్షి స్తమ్భనకారిణ్యై నమః   
ఓం ఐం గ్లౌం శత్రూణాం ముఖ స్తమ్భిన్యై నమః
ఓం ఐం గ్లౌం శత్రూణాం జిహ్వా స్తమ్భిన్యై నమః
ఓం ఐం గ్లౌం శత్రూణాం నిగ్రహకారిణ్యై నమః

ఓం ఐం గ్లౌం శిష్టానుగ్రహకారిణ్యై నమః
ఓం ఐం గ్లౌం సర్వశత్రుక్షయంకర్యై నమః
ఓం ఐం గ్లౌం  సర్వశత్రుసాధనకారిణ్యై నమః   
ఓం ఐం గ్లౌం  సర్వశత్రువిద్వేషణకారిణ్యై నమః

ఓం ఐం గ్లౌం భైరవీప్రియాయై నమః
ఓం ఐం గ్లౌం మన్త్రాత్మికాయై నమః
ఓం ఐం గ్లౌం యన్త్రరూపాయై నమః
ఓం ఐం గ్లౌం తన్త్రరూపిణ్యై నమః

ఓం ఐం గ్లౌం పీఠాత్మికాయై నమః
ఓం ఐం గ్లౌం దేవదేవ్యై నమః
ఓం ఐం గ్లౌం శ్రేయస్కర్యై నమః
ఓం ఐం గ్లౌం చిన్తితార్థప్రదాయిన్యై నమః

ఓం ఐం గ్లౌం భక్తాలక్ష్మీవినాశిన్యై నమః
ఓం ఐం గ్లౌం సమ్పత్ప్రదాయై నమః
ఓం ఐం గ్లౌం సౌఖ్యకారిణ్యై నమః
ఓం ఐం గ్లౌం బాహువారాహ్యై నమః

ఓం ఐం గ్లౌం స్వప్నవారాహ్యై నమః
ఓం ఐం గ్లౌం భగవత్యై నమో నమః
ఓం ఐం గ్లౌం ఈశ్వర్యై నమః
ఓం ఐం గ్లౌం సర్వారాధ్యాయై నమః

ఓం ఐం గ్లౌం సర్వమయాయై నమః
ఓం ఐం గ్లౌం సర్వలోకాత్మికాయై నమః
ఓం ఐం గ్లౌం మహిషాసనాయై  నమః 
ఓం ఐం గ్లౌం బృహద్వారాహ్యై నమః

|| ఇతి శ్రీ వారాహి దేవీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||

 

sri varahi devi astottara satha namavali, ashtothara, ashtottara, astothara, satha, namavali

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda